నాన్నొస్తున్నాడోచ్
మంగళ వారం, పుష్య శుద్ధ ఏకాదశి, 1927 శా.శ
పెద్దగా చెప్పేందుకేమీ లేదు ... ఒక్కటి తప్ప. నాన్నొస్తున్నాడోచ్
సంక్రాంతి పడుగకు నాన్న వైజాగు పట్టణానికి వస్తున్నాట్ట. అమ్మా, అమ్మమ్మా వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. అంతేకాదు, శివ ప్రసాదు తాతగారు కూడా ఛత్తీస్గఢ్ నుండి వస్స్తున్నారట.
ఐ యామ్ ఫీలింగ్ ఎక్సైటెడ్.
సీ యూ లేటర్.

0 అభిప్రాయాలు :
Post a Comment
<< Home